ETV Bharat / state

పతంగుల పండుగ: కైట్ ఫెస్టివల్​లో కేంద్ర మంత్రి.. - హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో పతంగులు ఎగురవేస్తున్న భాజపా పెద్దలు

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో భాజపా యువ మోర్చా పతంగుల పండుగను నిర్వహించింది. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులాస్తే, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు ఈ పండుగకు హాజరై పతంగులు ఎగుర వేశారు.

bjp kite festival in hyderbad
పతంగులు ఎగురవేస్తున్న భాజపా పెద్దలు
author img

By

Published : Jan 14, 2020, 12:58 PM IST

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులాస్తే, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, మోతుక్కుపల్లి నర్సింహులు ఈ పండుగకు హాజరై పతంగులు ఎగుర వేశారు.

పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులాస్తే అన్నారు. ముఖ్యంగా దేశంలో ఉన్న మైనార్టీలకు ఈ చట్టం వల్ల ఇబ్బంది లేదన్నారు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఉండే వారిని గుర్తించెందుకే ఈ చట్టాలని తెలిపారు.

మోదీ, అమిత్ షాల నిర్ణయాలకు సంఘీభావంగానే ఈ పండుగ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ... కొన్ని రాజకీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. మజ్లీస్ పార్టీ కుట్రలు చేస్తుంటే... తెరాస మద్దతు పలకడం దారుణమన్నారు.

పతంగులు ఎగురవేస్తున్న భాజపా పెద్దలు

ఇవీ చూడండి: తెరాస బీ ఫారం దక్కలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.