.
ఆర్టీసీ మిలియన్ మార్చ్‌కు తరలిరండి: లక్ష్మణ్ - ఆర్టీసీ మిలియన్ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు: భాజపా
ఆర్టీసీ జేఏసీ రేపు ట్యాంక్ బండ్‌పై నిర్వహిస్తోన్న మిలియన్ మార్చ్‌కు భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. మిలియన్ మార్చ్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. 35 రోజులుగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని సూచించారు.

bjp support to RTC JAC million march program
.
TG_HYD_51_08_BJP_SUPPORT_MILLION_MARCH_AV_3182061
రిపోర్టర్: జ్యోతికిరణ్
NOTE: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు.
( ) రేపు ట్యాంక్ బండ్‌పై ఆర్టీసీ జేఏసీ నిర్వహిస్తోన్న మిలియన్ మార్చ్‌కు భాజపా పూర్తి మద్ధతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ మిలియన్ మార్చ్‌లో భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి 35 రోజులుగా తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలని కోరారు......Vis