ETV Bharat / state

దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవండి: వివేక్​ - bjp leader vivek venkataswamy

దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్​పైకి పోలీసులను ఉసిగొలిపే చర్యలను ఖండిస్తున్నామని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్​కు దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవాలని సవాల్​ విసిరారు.

bjp leader vivek comments on cm kcr
దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవాలి: వివేక్​
author img

By

Published : Oct 21, 2020, 5:56 PM IST

కేసీఆర్​కు దమ్ముంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసా ఖర్చు చేయకుండా గెలవాలని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. కాళేశ్వరం కమీషన్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారని మండిపడ్డారు.

భాజపా అభ్యర్థి రఘునందన్​పైకి పోలీసులను ఉసిగొలిపే చర్యలను ఖండిస్తున్నామన్నారు. వరద బాధితులకు ఇంటికి 30 వేలు, పంట నష్టపొయిన రైతులకు ఎకరాకు 30వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దమ్ముంటే పైసా ఖర్చు చేయకుండా గెలవాలి: వివేక్​

ఇవీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.