హైదరాబాద్‌లో దళిత మైనర్ బాలికపై ఎంఐఎం పార్టీకి చెందిన నేత అత్యాచారం చేసిన ఘటన పెను దుమారాన్ని రేపుతోంది. చాదరఘాట్, కమలానగర్‌లో ఇటీవల షకీల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వటానికి వచ్చిన తనను ఉద్దేశించి "ఏ సబ్ చోర్ హై, థర్డ్ క్లాస్ కే లోగ్ హై" అంటూ మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ పేర్కొన్నారు. అతనిపై ఇప్పటికీ కేసు నమోదు చేయటానికి పోలీసులు ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
మలక్పేట ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: బంగారు శ్రుతి - పోలీసు స్టేషన్ వద్ద బంగారు శ్రుతి నిరసన
హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసు స్టేషన్ వద్ద భాజపా దళిత మోర్చా సెక్రటరీ బంగారు శ్రుతి నిరసన వ్యక్తం చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మలక్పేట ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బంగారు శ్రుతి ఆందోళన