హైదరాబాద్ అత్తాపూర్లోని సాయి హిమగిరి అపార్ట్మెంట్ వాసులు మొట్టమొదటి సారిగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. రాష్ట్రాలు వేరైనా, భాషలు వేరైనా అందరూ కలిసి కట్టుగా బతుకమ్మ వేడుకలను ఉత్సహాంగా జరుపుకున్నారు.
TG_HYD_74_02_ATTAPUR BATUKAMHA VEDUKALU_AB_TS10020.
M.Bhujangareddy.(rajendra nagar)
8008840002.
note:feed from desk whatsapp.
రాష్ట్రంలో ప్రతి వాడలో వీధి వీధి లో ప్రతి ఒక్కరు 5వ రోజు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు అందులో భాగంగా హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ అత్తాపూర్ లోని సాయి హిమగిరి అపార్ట్ మెంట్ వాసులు మొట్టమొదటిసారిగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు దేశము లోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక రకాల భాషలు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో వివిధ భాషలతో కూడిన నృత్యాలు కట్టుగా పంచుకున్నారు రాష్ట్రాలు వేరైనా భాషలు వేరైనా అందరూ అందరి కలిసి కట్టుగా బతుకమ్మ పాటలతో పాలుపంచుకున్నారు.
బైట్స్: అపార్ట్మెంట్ వాసులు