ETV Bharat / state

'ఆగస్టు 31లోపు పన్ను చెల్లింపుల రిటర్న్​లు దాఖలు చేయాలి'

తెలుగు రాష్ట్రాల్లో పన్ను దారులు ఈ నెలాఖరులోపు రిటర్న్​లు దాఖలు చేయాలని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్​ చీఫ్​ కమిషనర్​ శంకరన్​ తెలిపారు. వీటికి జులైతోనే గడువు ముగిసినప్పటికీ... కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నెల రోజుల పాటు సమయాన్ని పొడిగించినట్లు వివరించారు. సకాలంలో రిటర్న్​ దాఖలు చేయకుంటే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఐటీ రిటర్న్​
author img

By

Published : Aug 9, 2019, 4:36 PM IST

పన్ను దారులు ఈ నెలాఖరు లోపు పన్ను చెల్లింపులకు సంబంధించి రిటర్న్‌లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్​ చీఫ్​ కమిషనర్​ శంకరన్​ తెలిపారు.అలా చేయని పక్షంలో శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జులైతోనే గడువు ముగిసినప్పటికీ... కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నెల రోజుల పాటు సమయాన్ని పొడిగించినట్లు వివరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.50,040 కోట్లు పన్నులు వసూలైనట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరానికి రూ.70,573 కోట్లు పన్నులు వసూలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

'ఆగస్టు 31లోపు పన్ను చెల్లింపుల రిటర్న్​లు దాఖలు చేయాలి'

ఇదీ చూడండి : అంతర్జాతీయ ఒత్తిడితో... పసిడి ధరలకు రెక్కలు

Intro:from
G.Ganagdhar
jagityala
cell 8008573563
.......
జగిత్యాలలో జగిత్యాల సంయుక్త కలెక్టర్ బి. రాజేశం విద్యార్థుల తో కలిసి హరిత హారం కార్యాక్రమం లో పాల్గొన్నారు... జగిత్యాల వీరుపాక్షి గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమ లో మొక్కలు నాటి పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు...

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.