ETV Bharat / state

కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి పూజలు

author img

By

Published : Aug 9, 2019, 3:34 PM IST

శ్రావణ శుక్రవారం సందర్భంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేక పూజలతో ఆలయం జన సంద్రోహంగా మారింది.

"అష్టలక్ష్మి"  ఆలయంలో వరలక్ష్మి పూజలు

కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం భక్తలతో కళకళలాడింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అలంకరణలు, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అష్టలక్ష్మి దేవాలయంలో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని ప్రజల విశ్వాసం.

అష్టలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి పూజలు

ఇదీ చూడండి: వరలక్ష్మీ వ్రతం వచ్చే... మహిళల కోరికలు తీర్చే

Intro:శ్రావణ శుక్రవారం కావడంతో కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

Body:కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అభిషేకం మరియు పుష్ప పూజ లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మి పూజ చేయడంవల్ల సంపూర్ణ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలిపారు

Conclusion:బైట్:- దేవాలయం అర్చకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.