ETV Bharat / entertainment

ఈ వారమే OTTలోకి భారీ బ్లాక్ ​బస్టర్​ సినిమా - ఇంకా థియేటర్లలో రానున్న చిత్రాలేంటంటే? - THIS WEEK THEATRE OTT RELEASES

ఈ వారం థియేటర్, ఓటీటీలో రానున్న చిత్రాలు ఇవే - మీరేం చూస్తారు?

This Week Theatre/OTT Releases
This Week Theatre/OTT Releases (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 10:48 AM IST

Updated : Nov 25, 2024, 12:57 PM IST

This Week Theatre/OTT Releases : నవంబర్ చివరి వారం వచ్చేసింది. ఎప్పటిలాగే వరుస చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైపోయాయి. అయితే బాక్సాఫీస్ ముందు పెద్ద సినిమాలేమీ లేవు. మరి ఇంతకీ ఓటీటీలో రానున్న చిత్రాలేంటి? థియేటర్‌లో విడుదలకానున్న కొత్త సినిమాలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

Bhairathi Ranagal : కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ భైరతి రణగల్‌ శాండల్​వుడ్​ బాక్సాఫీస్‌ ముందు విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నవంబరు 29న రానుంది. నర్తన్‌ దర్శకత్వం వహించారు. రాహుల్‌బోస్‌, రుక్మిణి వసంత్, దేవరాజ్‌ తదితరులు నటించారు.

Miss You Movie : సిద్ధార్థ్‌, ఆషికా రంగనాథ్‌ కలిసి నటించిన చిత్రం మిస్‌ యూ . దర్శకుడు ఎన్‌. రాజశేఖర్‌. ఈ నెల 29న తెలుగు, తమిళ్‌లో విడుదల కానుందీ చిత్రం. లవ్‌, కామెడీ, యాక్షన్‌ అంశాలతో రూపొందింది.

Roti Kapada Romance : హర్ష నర్రా, తరుణ్, సందీప్‌ సరోజ్, సోనూ ఠాకూర్, సుప్రజ్‌ రంగా, ఖుష్బూ చౌదరి, మేఘలేఖ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. నవంబరు 28న ఈ మూవీ విడుదల కానుంది. బెక్కం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రమిది.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • లక్కీ భాస్కర్​ నవంబర్ 28
  • అవర్‌ లిటిల్‌ సీక్రెట్‌ నవంబరు 27
  • ఫైండ్‌ మి ఇన్‌ పారిస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28
  • ది మ్యాడ్‌నెస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 28
  • సికిందర్‌ క ముకద్దర్‌ (హిందీ) నవంబరు 29
  • ది ట్రంక్‌ (కొరియన్‌) నవంబరు 29
  • ది స్నో సిస్టర్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 29
  • ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) నవంబరు 30

ఈటీవీ విన్

  • కిరణ్ అబ్బవరం 'క' నవంబర్ 28

అమెజాన్‌ ప్రైమ్‌

  • బ్లడీ బెగ్గర్‌ (తమిళ్‌) నవంబరు 29

సన్‌ నెక్ట్స్‌

  • కృష్ణం ప్రణయ సఖి (కన్నడ) నవంబరు 29

జీ5

  • వికటకవి (వెబ్‌సిరీస్‌) (నవంబరు 28)
  • డివోర్స్‌ కే లియా కుచ్‌ బీ కరేగా (హిందీ) నవంబరు 29

డిస్నీ+హాట్‌స్టార్‌

  • పారాచూట్‌ నవంబరు (వెబ్‌సిరీస్‌) నవంబరు 29

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ - 'కన్నప్ప' రిలీజ్‌ డేట్ ఫిక్స్​

'శ్రీలీల వల్ల జీవితంలో తొలిసారి అలా చేయాల్సి వచ్చింది!' : అల్లు అర్జున్​

Last Updated : Nov 25, 2024, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.