రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూలును ప్రకటించింది. ఈనెల 11 నుంచి 14 వరకు ఎస్జీటీలకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈనెల 15 నుంచి ఎంపికైన వారు ఉద్యోగాల్లో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 842 మందిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. 13న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించి.. ఈనెల 14న పోస్టింగులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: 'గెస్ట్ హౌస్' కేసు ఉపసంహరణకు బీఎస్పీ సిద్ధం