ETV Bharat / state

కూకట్​పల్లిలోని స్వగృహానికి మాజీమంత్రి అఖిల ప్రియ - కిడ్నాప్​ కేసులో నిందితురాలు అఖిల ప్రియ

కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలైన ఏపీ మాజీమంత్రి అఖిల ప్రియ బెయిల్​పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. నిన్న బంధువుల ఇంట్లో బస చేసిన అఖిల.. నేడు కూకట్​పల్లిలోని ఆమె సొంత గృహానికి చేరుకుంది.

ap former minister bhuma akhila priya reaches her house in kukatpally
కూకట్​పల్లిలోని స్వగృహానికి చేరుకున్న అఖిల ప్రియ
author img

By

Published : Jan 24, 2021, 1:35 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి అఖిలప్రియ జూబ్లీహిల్స్​లోని తన బంధువుల నివాసం నుంచి కూకట్​పల్లిలోని లోదా అపార్ట్ మెంట్స్​లోని తన నివాసానికి చేరుకున్నారు. బెయిల్​పై చంచల్​గూడ జైలు నుంచి విడుదలైన అఖిల... ఫిలింనగర్​లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నిన్న రాత్రి జూబ్లిహిల్స్​లోని బంధువుల నివాసానికి చేరుకొని అక్కడ బస చేశారు.

ఉదయం కూకట్​పల్లిలోని ఆమె నివాసానికి వెళ్లారు. సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని.. అఖిలప్రియ ప్రధాన అనుచరులు వెల్లడించారు. అపహరణ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను సికింద్రాబాద్‌ న్యాయస్థానం మంజూరు చేసింది.

ఇదీ చూడండి: చంచల్​గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.