ETV Bharat / state

ఏపీ అధికారికి తప్పిన ప్రమాదం - కారు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్​ కమిషనర్​ రాణాప్రతాప్​ కుటుంబంతో సహా హైదరాబాద్​లో వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఆయన అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది.

కారు దగ్ధం
author img

By

Published : Mar 11, 2019, 8:58 AM IST

మంటల్లో దగ్ధమవుతున్న కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్​కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ మాదాపూర్​లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కమిషనర్​ రాణాప్రతాప్​ కారును నిలిపేశారు.

కారు దగ్ధం

కమిషనర్​ అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో కమిషనర్, ఆయన​ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి :నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Intro:ఉపాసన సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా సంగీత సాహిత్య సేవ సమర్పణ లో లో ఆలూరు కళ్యాణి ఆరు గంటల పాటు శాస్త్రీయ లలిత సంగీత పద్ధతులు స్వయంగా ఆలపించారు.......

Body:శ్రీమతి ఆలూరు కళ్యాణి శాస్త్రీయ లలిత సంగీత పద్ధతులలో స్వయంగా రచించి స్వరపరచిన భక్తి గీతాలను ఆరు గంటల పాటు ఆలపించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు లో తన పేరును నమోదు చేసుకొని, కొత్త రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గాన సభలో ఉపాసన శ్రీ త్యాగరాయ గాన సభ సమితి ఆధ్వర్యంలో ఆలూరు కళ్యాణి మధ్యాహ్నం 1 గంటల 15 నిమిషాల నుండి రాత్రి 7:15 వరకు నిర్విరామంగా గా భక్తి గీతాలను గానం చేసి ఇ అందరినీ మైమరిపించారు.. రు ఆలూరు కళ్యాణి ఇ ఆరు గంటల పాటు ఉ ఎలాంటి శ్రమకు లోనుకాకుండా పలు భక్తి గీతాలను లయబద్దంగా గానంచేసి ఇ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానాన్ని సంపాదించారు... ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కళ్యాణి సన్మానించి వండర్ బుక్ ఆఫ్ రికార్డు లను అందజేశారు అలాగే శాస్త్రీయ లలిత సంగీత రంగాల్లో ఎనలేని కృషి చేస్తున్న ప్రముఖ గాయని వేదవతి ప్రభాకర్ ను, సాహిత్య రంగంలో లో అవి రాల కృషి చేసిన ప్రముఖ రచయిత్రి ఇ వెంపటి హేమ నన్ను సెంట్రల్ జిఎస్టీ ప్రిన్సిపాల్ కమిషనర్ మాండలిక శ్రీనివాస్ తదితరులు వారిని సన్మానించారు....

Byte..... మహేశ్వరి ఉపాసన సంస్థ కార్యదర్శి.,
Byte..... శ్రీనివా స్ జిఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్

Conclusion:త్యాగరాజ గాన సభలో ఉపాసన సమ్మాన్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.