హైదరాబాద్ అంబర్పేట్లో బజాజ్ షోరూం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కల్లు కాంపౌడ్లో కల్లు తాగి బయటకొచ్చిన తర్వాత ఫిట్స్ రావడం వల్ల నురగలు కక్కుకుంటూ కుప్పకూలిపోయాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జాతీయ రహదారులపై భద్రత.. 24 గంటలు గస్తీ.!