ETV Bharat / state

'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు' - అఖిలపక్ష నేతలు

రాష్ట్రంలో సచివాలయ కూల్చివేతను నిలిపివేయాలని అఖిలపక్ష నేతలు గవర్నర్​ను కలిసి విన్నవించుకున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ సరైన చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు'
author img

By

Published : Jul 15, 2019, 8:02 PM IST

సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను అఖిలపక్ష నేతలు కోరారు. సెక్షన్ 8ప్రకారం గవర్నర్‌కు ఆస్తులను కాపాడే అధికారం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను అఖిలపక్ష నేతలు కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు ఉన్నారు. పాతవి కూల్చి కొత్తవి కట్టడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని గవర్నర్‌కు వివరించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ స్పందించకుంటే... అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తడతామని నేతలు పేర్కొన్నారు.

'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు'

ఇవీచూడండి: కర్ణాటకీయం: గురువారం స్వామికి బలపరీక్ష

Intro:నాటిన మొక్కలు కాపాడుకునేందుకు బొట్టు బొట్టు నీళ్లు అందిస్తున్న రైతన్నలు

Body:కురిసిన వర్షం కు వేసిన పంటలు ఎండుతున్న డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు వృధా పోతాయేమోనని కాపాడేందుకు నానా తంటాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి టమాట నారు మొక్కలను 10 వేల రూపాయలకు కొనుగోలు చేసి ఎకరం పొలంలో నాటాడు అప్పటి నుంచి వరుణదేవుడు కరుణించకపోవడంతో నాటిన మొక్కలు వాడి ఎండిపోతున్నాయి వాటిని కాపాడేందుకు యాంకర్ కు వెయ్యి రూపాయల చొప్పున నాలుగు ట్యాంకర్ల నీళ్లను తెప్పించి నలుగురు కూలీలను పెట్టి మొక్క మొక్కకు నీళ్లను అందించాడు. రెండు రోజులపాటు ఉ వాడి పడకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం అంటూ రైతు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు కరుణిస్తే పంట చేతికి వస్తుందని లేకపోతే ఆదిలోనే వేల రూపాయలు భూమిలో కలిసి నటనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులు వేల ఎకరాల్లో నాట్లు వేసి విత్తనాలు నాటి ఇ వరుణ దేవుని కోసం ప్రార్థిస్తున్నాను. వరుణుడు కరుణిస్తేనే తప్ప రైతులకు ఈసారి పంటలు చేతికి అందని పరిస్థితి పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.