చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫిల్మ్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి ఆమె చేరుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతానని అఖిలప్రియ వెల్లడించారు.