ETV Bharat / state

జయశంకర్ స్ఫూర్తితోనే రాష్ట్ర సాధన - జయశంకర్ స్పూర్తితో నీళ్లు, నిధులు, నియామకాల

జయశంకర్ 85వ జయంతి సందర్భంగా టీఎన్​జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ హైదరాబాద్​లోని కేంద్ర కార్యాలయంలో నివాళులర్పించారు. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిందని పేర్కొన్నారు.

రాష్ట్రాభివృద్ధే జయశంకర్​కు నిజమైన నివాళి : కారెం రవీందర్ రెడ్డి
author img

By

Published : Aug 6, 2019, 10:41 PM IST

ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని టీఎన్​జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ తెలిపారు. జయశంకర్ 85వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కలల ప్రాజెక్ట్​ కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ పూర్తి చేశారని కొనియాడారు. ఆరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే జయశంకర్​కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యోగులు.. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రాభివృద్ధే జయశంకర్​కు నిజమైన నివాళి : కారెం రవీందర్ రెడ్డి

ఇవీ చూడండి : జయశంకర్​ సేవలు మరవలేనివి: కోదండరాం

TG_Hyd_50_06_Tngos On Jaya Shankar Jayanthi_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఆచార్య జయశంకర్ స్పూర్తితో నీళ్లు, నిధులు, నియామకాల విషయం లో జరిగిన ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు వరకు సాగిందని తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారెం రవీందర్ అన్నారు. జయశంకర్ 85 వ జయంతి సందర్బంగా హైదరాబాద్ నాంపల్లి లోని కేంద్ర సంఘం కార్యాలయంలో... సంఘం నేతలతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఆచార్య జయశంకర్ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. ఆయన కలలు గన్న కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారన్నారు. ఆరు సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి జయశంకర్ కు నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన ఉద్యోగులు... ఇపుడు బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం జయశంకర్ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామని రవీందర్ పేర్కొన్నారు. బైట్: కారెం రవీందర్ రెడ్డి, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.