శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో... రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (అనిశా) విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించనున్నట్లు సమాచారం.
దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు అనిశా సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి: శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు సీజే మహేశ్వరి