ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు ముందు ఏబీవీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఓయూ భూములను రీసర్వే చేసి ప్రహరి గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. భూములను పరిరక్షించాలని నినాదాలు చేశారు.
ఇదీ చూడండి : ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం