ETV Bharat / state

వారికేమి కావొద్దని..! - rajbhavan road

అతివేగంతో చాలమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఓ వ్యక్తి అతనికి అడ్డువచ్చాడు. ప్రమాదం జరగవద్దనే ఆలోచన.. పక్కనున్న డివైడర్​ మీదకు వ్యాన్​ ఎక్కించేలా చేసింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Feb 24, 2019, 2:26 PM IST

హైదరాబాద్ రాజ్‌భవన్‌ రోడ్డులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తి... ఖైరతాబాద్‌ సిగ్నల్‌ దాటుతున్న డీసీఎంకు అడ్డు వచ్చాడు. గమనించిన డీసీఎం డ్రైవర్... అప్రమత్తమై వ్యాన్​ను డివైడర్‌ మీదకు ఎక్కించాడు. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టొద్దనే.. డివైడర్​ మీదకు మళ్లించానని వ్యాన్​ డ్రైవర్​ తెలిపాడు.

కారు డ్రైవర్ పాదచారుల మార్గంపైకి దూసుకెళ్లడంతో స్వల్పంగా గాయపడ్డాడు. సమీపంలో ఉన్న ట్రాఫిక్, విపత్తు నిర్వహణ సిబ్బంది గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:పూల్​లో విషాదం

వారికేమి కావొద్దని..!

Intro:Tg_wgl_08_23_100_hours_upanyasam_start_ab_c5

Body:గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసం వరంగల్ నగరం చెందిన అఖిల్ అనే యువకుడు వంద గంటల ఉపన్యాసాన్ని ప్రారభించాడు. గతంలో అఖిల్ హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో 80 గంటల పాటు ఉపన్యాసాలు ఇచ్చి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. తాజాగా హన్మకొండలోని మాస్టర్జీ కళాశాలలో ఏకధాటిగా 100 గంటల పాటు ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఉపన్యాసంలో భారతదేశ ప్రాచీన, ఆధునిక చరిత్ర , భారత రాజ్యాంగం ,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై ఉపన్యాసం ఉంటుందని అఖిల్ తెలిపారు.ప్రస్తుతం అఖిల్ మాస్టర్జీ కళాశాలలో బీ బీ బీ ఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు...బైట్
అఖిల్,విద్యార్థి.

Conclusion:100 hour upanyasam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.