అన్నోజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి 12 ఏళ్లు గడిచిన సందర్భంగా పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి, వెంకటేష్ శర్మ చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఇవీచూడండి: వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య