హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. 10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులు డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకుని సుల్తాన్‌బజార్ పీఎస్‌కు తరలించారు.
ఇవీ చూడండి: బడ్జెట్‌పై సాధారణ చర్చ నేటితో పూర్తి