ETV Bharat / state

రోడ్డుపై పాము కలకలం.. బకెట్​తో పట్టుకున్న ఎస్సై - రహదారిపై పాము కలకలం

Snake Created a Ruckus On the Road: హైదరాబాద్​లోని కూకట్​పల్లి కేపీహెచ్బీ రహదారిపై పాము కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై పామును చూసిన జనం ఆందోళనకు గురయ్యారు. కేపీహెచ్బీ ఎస్సై మహేశ్ స్థానికుల సహాయంతో పామును బకెట్​తో పట్టుకోవడంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Snake Created a Ruckus On the Road
Snake Created a Ruckus On the Road
author img

By

Published : Dec 2, 2022, 5:08 PM IST

Snake Created a Ruckus On the Road: కూకట్​పల్లిలోని కేపీహెచ్బీ రహదారిపై పాము కలకలం సృష్టించింది. ఒకసారిగా పాము రోడ్డు పైకి రావడంతో స్థానికులు కొద్దిగా భయభ్రాంతులకు లోనయ్యారు. అటుగా వెళుతున్న కేపీహెచ్బీ ఎస్సై మహేశ్ స్థానికుల సహాయంతో పామును బకెట్​తో పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై వెంటనే స్నేక్ క్యాచర్​కి సమాచారం అందించారు. క్యాచర్​ దానిని క్షేమంగా అడవిలో వదిలేశారు. పాములు కాపాడిన ఎస్సై మహేశ్​ని స్థానికులు అభినందించారు.

రోడ్డుపై పాము కలకలం.. బకెట్​తో పట్టుకున్న ఎస్సై మహేశ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.