ETV Bharat / state

కరోనాపై.. చిన్నారి అవగాహన పాట

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చిన్నారులు తమవంతు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన శృతికి.. పాటతో ప్రజల్లో చైతన్యం నింపుతోంది.

author img

By

Published : Apr 12, 2020, 3:57 PM IST

a child awareness song on corona
కరోనాపై.. చిన్నారి అవగాహన పాట

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకులు, కవులు, కళాకారులే కాదు చిన్నారులు తమ పాటలతో చైతన్యం నింపుతున్నారు. సామాజిక దూరం పాటిద్దాం... కరోనా వైరస్​ను తరిమి కొడదామంటూ చిన్నారి శృతి తన పాటతో ప్రజల్లో అవగహన కల్పిస్తోంది.

కరోనాపై.. చిన్నారి అవగాహన పాట

ఇదీ చూడండి : చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.