ETV Bharat / state

నీటిపారుదలశాఖకు 879 పోస్టులు మంజూరు

Irrigation Department
నీటిపారుదలశాఖ
author img

By

Published : Jul 8, 2021, 4:34 PM IST

Updated : Jul 8, 2021, 5:29 PM IST

16:31 July 08

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

 నీటిపారుదలశాఖ (Irrigation Department)కు రాష్ట్ర ప్రభుత్వం 879 పోస్టులు మంజూరు చేసింది. నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కొత్త పోస్టులు విడుదలయ్యాయి. నీటిపారుదల శాఖకు 532 వర్క్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు... 109 ఎలక్ట్రీషియన్ సహా ఇతర పోస్టులు మంజూరయ్యాయి. పోస్టుల మంజూరుపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదీ చూడండి: L Ramana: తెరాసలో చేరనున్న రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ

Last Updated : Jul 8, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.