హైదరాబాద్‌లోని టీ-హబ్ ప్రతిష్టాత్మక ఇంక్యూబేటర్ ప్రొగ్రామ్ 'ల్యాబ్32' రెండో విడతకు 45 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ తెలిపారు. మొత్తం 500 అంకురాల నుంచి దరఖాస్తులు వచ్చాయన్నారు. మొదటి విడత 'ల్యాబ్32'లో మంచి ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. అప్పుడు ఎంపికైన 70 స్టార్టప్‌ల్లో రూ.112 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 200 మంది ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు ఎంపికైన అంకురాల్లో 71 శాతం ౩ సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్నవే కాకుండా 43 స్టార్టప్‌లు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఉండే ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడులు, మెంటార్‌షిప్, ఉద్యోగుల ఎంపిక, కార్పొరేట్ ప్రపంచంతో అనుసంధానం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇవీ చూడండి: ఎమ్మెల్సీగా నవీన్ రావు ఎన్నిక లాంఛనం!
రెండో విడతకు ఎంపికైన 45 స్టార్టప్‌లు - Lab32
దేశంలోనే పెద్ద స్టార్టప్.. ఎకోసిస్టమ్‌ల్లో ఒకటైన హైదరాబాద్‌లోని టీ-హబ్ ప్రతిష్టాత్మక ఇంక్యూబేటర్ పొగ్రామ్'ల్యాబ్32' రెండో విడతకు 45 స్టార్టర్లను ఎంపిక చేసింది. 500 అంకురాల నుంచి దరఖాస్తులు రాగా అందులో 45 ఎంపిక చేసినట్లు టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ తెలిపారు.
హైదరాబాద్‌లోని టీ-హబ్ ప్రతిష్టాత్మక ఇంక్యూబేటర్ ప్రొగ్రామ్ 'ల్యాబ్32' రెండో విడతకు 45 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ తెలిపారు. మొత్తం 500 అంకురాల నుంచి దరఖాస్తులు వచ్చాయన్నారు. మొదటి విడత 'ల్యాబ్32'లో మంచి ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. అప్పుడు ఎంపికైన 70 స్టార్టప్‌ల్లో రూ.112 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 200 మంది ఉద్యోగాలు పొందారు. ఇప్పుడు ఎంపికైన అంకురాల్లో 71 శాతం ౩ సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్నవే కాకుండా 43 స్టార్టప్‌లు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఉండే ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడులు, మెంటార్‌షిప్, ఉద్యోగుల ఎంపిక, కార్పొరేట్ ప్రపంచంతో అనుసంధానం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇవీ చూడండి: ఎమ్మెల్సీగా నవీన్ రావు ఎన్నిక లాంఛనం!
Body:feed
Conclusion:feed