ETV Bharat / state

15 కిలోల గంజాయి స్వాధీనం - PATTIVETHA

హైదరాబాద్​లోని దూల్​పేట్​లో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.

15 కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Mar 12, 2019, 4:34 PM IST

హైదరాబాద్ దూల్‌పేట్‌లో ఎక్సైజ్‌ అధికారులు 15 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దూల్​పేట్​లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. నిలువ ఉంచిన 15 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు వర్షాబాయి అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

15 కిలోల గంజాయి స్వాధీనం

ఇవీ చదవండి:రోడ్డు ప్రమాదంలో ఇంటర్​ విద్యార్థి మృతి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.