ETV Bharat / state

ముంబయి విమాన సర్వీసులు రద్దు

author img

By

Published : Jul 2, 2019, 11:38 PM IST

భారీ వర్షాలవల్ల ముంబయి విమానాశ్రయానికి వెళ్లే అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు వారి ఎయిర్ లైన్స్​తో చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముంబయి విమాన సర్వీసులు రద్దు

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంవల్ల ముంబయికి వెళ్లాల్సిన 13 విమానాలను రద్దు చేసినట్లు శంషాబాద్​ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. వీటిలో మూడు అంతర్జాతీయ విమానాలు, 10 డొమెస్టిక్ విమానాలున్నాయన్నారు. కె.ఎల్.ఎం, కతర్, స్సైస్ జెట్ అంతర్జాతీయ విమనాలను రద్దు చేశామన్నారు. వీటితోపాటు రద్దయిన డొమెస్టిక్ విమానాలను మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి వీలునుబట్టి పునరుద్దరిస్తున్నామన్నారు. ఈవిమానాలన్నీ ముంబయి మీదుగా కతర్, దుబాయ్​, యుఎస్.ఎ ప్రాంతాలకు వెళ్లవలసిన సర్వీసులు. ఇందులో ప్రయాణించాల్సిన ప్రయాణికులకు శంషాబాద్ సమీపంలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: వరదలపై ముంబయి వాసుల ఐక్య పోరాటం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.