ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌పై 10 అధునాతన లైఫ్ సపోర్ట్‌ అంబులెన్స్‌లు

author img

By

Published : Oct 7, 2020, 1:16 PM IST

ఓఆర్​ఆర్​పై 10 అధునాతన లైఫ్​ సపోర్ట్​ అంబులెన్స్​లను అందుబాటులోకి తీసుకొచ్చామని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్​కుమార్ వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇంటర్​ సెక్షన్​ పాయింట్ల వద్ద 10 బేసిక్​ ట్రామ్​కేర్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

10-mobile-advanced-life-support-ambulances-available-at-orr-from-today
ఓఆర్‌ఆర్‌పై 10 అధునాతన లైఫ్ సపోర్ట్‌ అంబులెన్స్‌లు

హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డుపై 10 అధునాతన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

  • Based on instructions of Minister MAUD @KTRTRS, @md_hgcl ties up 10 mobile Advanced Life Support Ambulances for 160 kms stretch of ORR

    In addition,10 basic trauma care centres are being set up at imp intersection points

    With this, medical emergency care on entire ORR is ✅ pic.twitter.com/ZiJp19zs9k

    — Arvind Kumar (@arvindkumar_ias) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు అరవింద్‌కుమార్‌ తెలిపారు. ముఖ్యమైన ఇంటర్‌ సెక్షన్‌ పాయింట్ల వద్ద 10 బేసిక్‌ ట్రామ్‌కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నవంబర్, డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: పార్థసారథి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.