జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన చిట్ల మహాలక్ష్మి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె జనగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్‌లో శిక్షణ ఇప్పించారు. జనవరి 20న పరీక్ష రాయగా బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించినట్లు ఆమె తండ్రి ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
దటీజ్ మహాలక్ష్మి - mahalakshmi
జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన ఐదో తరగతి బాలిక సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అదరగొట్టింది. బుధవారం వెలువడి ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన మహాలక్ష్మి
జనగామ జిల్లా నెల్లుట్లకు చెందిన చిట్ల మహాలక్ష్మి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె జనగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్‌లో శిక్షణ ఇప్పించారు. జనవరి 20న పరీక్ష రాయగా బుధవారం వెలువడిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించినట్లు ఆమె తండ్రి ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
Intro:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో 22 రోజుల హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు ఒక కోటి 50 లక్షలు, బంగారం 652 గ్రాములు, వెండి 13 కిలోల 900 గ్రాములుగా భక్తుల సమర్పించుకున్నారు హుండీల లెక్కింపు కోసం ఆలయ ఓపెన్ స్లాబ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లెక్కింపులో పలు సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు
Body:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు
Conclusion:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు