ETV Bharat / state

ఈ ఆర్టీసీ బస్సుపై 16 చలానాలు - bus

ఆ ఆర్టీసీ బస్సు యజమాని తరచూ ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘిస్తూ వస్తున్నాడు. చలాన్లు వస్తే ప్రభుత్వమే చూసుకుంటుందనుకున్నాడు. ఉప్పల్​ చౌరస్తాలో పోలీసులు తనిఖీ చేయగా సదరు వాహనంపై 16 పెండింగ్​ కేసులు నమోదై ఉన్నాయి. ఇంకేముంది బస్సు స్వాధీనం చేసుకున్నారు. యజమాని వచ్చి రూ.పదివేలు చెల్లిస్తే గాని వదల్లేదు.

ఆర్టీసీ బస్సుసు పట్టుకున్న ట్రాఫిక్​ పోలీసులు
author img

By

Published : Jun 29, 2019, 7:22 PM IST

హైదరాబాదులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఓ ఆర్టీసీ బస్సును రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. బండ్లగూడ డిపోకు చెందిన బస్సు గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటివరకు సదురు బస్సుపై 16 కేసులు నమోదయ్యాయి. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీసీ బస్సుపై అనుమానంతో నెంబర్​ తనిఖీ చేశారు. 16 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి బస్సును స్వాధీనం చేసుకున్నారు. యజమాని వచ్చి రూ.10,220 చెల్లించిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు బస్సును విడిచిపెట్టారు. నిబంధనలు పాటించక పోతే ప్రభుత్వ, ప్రైవేట్ వాహన యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సుసు పట్టుకున్న ట్రాఫిక్​ పోలీసులు

ఇవీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్​టాక్'​ చిందులు

Intro:TS_HYD_51_29_RTC_BUS_CASE_AV_TS10026
కంట్రిబ్యూటర్:ఎఫ్. రామకృష్ణాచారి(ఉప్పల్)

( ) హైదరాబాదులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఆర్టీసీ బస్సు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు బండ్లగూడా డిపోకు చెందిన బస్సు గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు దీంతో ట్రాఫిక్ పోలీసులు సదురు బస్సు పై 16 కేసులు నమోదయి ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టిసి బస్సు పై అనుమానంతో నెంబర్ సాయంతో తనిఖీ చేశారు 16 పెండింగ్ చాలాన్స్ ఉన్నట్లు గుర్తించారు బస్సును స్వాధీనం చేసుకోవడంతో యజమాని వచ్చి పదివేల 200 20 రూపాయలు చెల్లించడంతో ట్రాఫిక్ పోలీసులు బస్సును విడిచిపెట్టారు నిబంధన పాటించండి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు

Body:చారి ఉప్పల్

Conclusion:9848599881

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.