మంచిగా చుదువుకునే తమ బిడ్డలు ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిర పార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో... ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇక నుంచి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాటం చేస్తామన్నారు.
ఇవీ చూడండి: ఇంటర్ మృతులకు కోటి రూపాయలు ఇవ్వాలి: నారాయణ