రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిపోయింది: లక్ష్మణ్
ఐదు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయం: డీకే అరుణ - 2019 elections
లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని లక్ష్మణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిపోయింది: లక్ష్మణ్
రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిపోయింది: లక్ష్మణ్
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ చేరికతో పార్టీకి బలం చేకూరిందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ డీలా పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాసుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గులాబీ పార్టీ అవినీతిని బయటపెడతామన్నారు.
Intro:బైట్04
Body:భక్తురాలు
Conclusion:భక్తురాలు
Body:భక్తురాలు
Conclusion:భక్తురాలు