.
కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు - rjy
అందమైన గూళ్లు అల్లుకోవడం విహంగాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి వందల గూళ్లు ఒకేచోట దర్శనమిస్తే ...కనులవిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో... విద్యుత్తు తీగలకు వేలాడుతున్న పిచ్చుక, పక్షుల గూళ్లు ...ఆ దారిన పోయే వారిని కట్టిపడేస్తున్నాయి. సన్నని గడ్డిపరకలతో ... అందంగా ఊయల లూగుతున్న గూళ్లు అబ్బురపడుతున్నారు. పిచ్చుకలతో పాటు గిజిగాడు పక్షులు ...ఇంజినీరింగ్ నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్నట్లు గూళ్లను అల్లుకున్నాయి. వాన, ఎండ, చలి నుంచి తమను తాము రక్షించుకునేలా నిర్మించుకున్నాయి.
కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు
.
Intro:AP_VZM_02_16_ATTN_IDISANGATI_HOSTALS_PROBLEMS_PKG_VIS_AP10085 పార్వతీపురం బీసీ బాలుర కళాశాల వసతిగృహం లో సమస్యలు వేధిస్తున్నాయి
Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహం సమస్యలు
Conclusion:ఇరుకు గదుల్లో ఉన్న విద్యార్థులు సరిపడా మరుగుదొడ్లు బాత్రూములు లేక నిరీక్షిస్తున్న విద్యార్థులు
Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహం సమస్యలు
Conclusion:ఇరుకు గదుల్లో ఉన్న విద్యార్థులు సరిపడా మరుగుదొడ్లు బాత్రూములు లేక నిరీక్షిస్తున్న విద్యార్థులు