అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ రసవత్తరంగా సాగింది. ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ అంచనాలకు.. వాస్తవ విలువలకు దూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన లెక్కలు కూడా ఉన్నాయని కేసీఆర్ ప్రతివిమర్శ చేశారు.
ఇవీ చదవండి:తలైవి'గా జయలలిత