ETV Bharat / state

వినియోగదారులకు కరెంట్ బిల్లుల షాక్ - villagers protest

అధిక మొత్తంలో కరెంట్​ బిల్లులు వచ్చాయంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. విద్యుత్​ శాఖాధికారులు వచ్చి నచ్చజెప్పడం వల్ల శాంతించారు.

వినియోగదారులకు కరెంట్ బిల్లుల షాక్
author img

By

Published : Jun 15, 2019, 7:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెంలో భారీగా కరెంట్ బిల్లులు వచ్చాయని వినియోగదారులు రోడ్డెక్కారు. గత నెల రెండు నుంచి ఐదు వందల వరకు వచ్చే బిల్లు ఈ నెల రూ.5వేలకు పైగా రావడం వల్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ గ్రామానికి వచ్చి రెండోసారి విద్యుత్​ మీటర్లు తనిఖీ చేసి కచ్చితమైన బిల్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. విద్యుత్​ శాఖ అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.

వినియోగదారులకు కరెంట్ బిల్లుల షాక్

ఇదీ చదవండిః '5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమే'

Intro:TG_KMM_07_15_VINIYOGADHARULA NIRASANA _AV_g9. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమ్ముగూడెం లో విద్యుత్ వినియోగదారులకు అధిక మొత్తంలో లో బిల్లు రావడంతో వాటిని చెల్లించండి అంటూ నిరసన చేశారు. వందల్లో వచ్చే విద్యుత్ బిల్లులు వేలల్లో రావడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బిల్లును తాము చెల్లించండి అంటూ ప్రధాన కేంద్రం లో ఆందోళన చేశారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం లో విద్యుత్ బిల్లులు వాసులకు బిల్ కలెక్టర్ ఉదయాన్నే గ్రామానికి చేరుకున్నాడు అప్పటికే ఎక్కువగా వచ్చిన పిల్లలతో చెల్లింపు కేంద్రం వద్దకు చేరుకున్న గ్రామస్తులు తమకు అధికంగా వచ్చిన రసీదును చూపించారు ప్రతి నెల రెండు వందల నుంచి 500 వరకు వచ్చే బిల్లు 5 వేలకు పైగా వచ్చాయని మండిపడ్డారు ఎక్కువగా వచ్చిన బిల్లు తాము చెల్లించే పరిస్థితి లేదని రెండోసారి ఇ మీటర్లు తనిఖీ చేసి ఇ ఖచ్చితమైన బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వినియోగదారుల ఆందోళన తెలుసుకున్న విద్యుత్ శాఖ రఘురాం సంఘటనా స్థలానికి చేరుకొని వినియోగదారులకు నచ్చజెప్పారు మీటర్లు పరిశీలించి బిల్లులు ఎక్కువగా వచ్చిన వారికి న్యాయం జరిగే విధంగా గా చర్యలు చేపడతామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.