ETV Bharat / state

ఒరిస్సా నుంచి గంజాయి తరలింపు.. ఐదుగురు అరెస్టు - ఆటో

సాధారణ వాహన తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఒరిస్సా నుంచి తరలిస్తున్న 4 లక్షల విలువైన 3.8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒరిస్సా నుంచి గంజాయి తరలింపు.. ఐదుగురు పట్టివేత
author img

By

Published : Aug 22, 2019, 12:06 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వాహనాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తున్న ఆటోలో ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలి పారిపోతుండగా పట్టుకున్నట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఒరిస్సా నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసింది. ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నట్లు వారు తెలిపారన్నారు. నిందితుల నుంచి నాలుగు లక్షల విలువైన 3.8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఆటోతో పాటు కారును అదుపులోనికి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఒరిస్సా నుంచి గంజాయి తరలింపు.. ఐదుగురు పట్టివేత

ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

Intro:గంజా

Body:రవాణా

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో వాహనాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు సాధారణ వాహనాలు తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తున్న ఆటోలో ఉన్న వ్యక్తులు ఆటో వదిలి బదులు పారిపోతుండగా పట్టుకున్నట్లు సీఐ అబ్బయ్య తెలిపారు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా చాలా రోజుల నుంచి గంజాయి రవాణా చేస్తున్నారని అని ఈ క్రమంలో వారి వద్ద నుంచి 3 8 కేజీల నాలుగు లక్షల విలువగల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గంజాయి రవాణా చేస్తున్న ఆటో తోపాటు కారును అదుపులోనికి తీసుకున్నారు చాలా రోజుల నుంచి నిందితులు ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ ముందుగా తెలంగాణలోని కి గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు అని అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.