హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులను నిరసిస్తూ మణుగూరు డిపో వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటాన్ని అణచివేసే విధానం మార్చుకోవాలని మణుగూరు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ కృష్ణ హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి పరోక్షంగా మద్దతు లభిస్తుందని అన్నారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ ముట్టడికి జగ్గారెడ్డి యత్నం... దారిలో అరెస్ట్