ETV Bharat / state

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు - భద్రాద్రి కొత్తగూడెం

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
author img

By

Published : Sep 26, 2019, 4:38 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగులు ఉప్పొంగడం వల్ల గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలోని పలు గ్రామాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాల కారణంగా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

ఇవీ చూడండి:'వేణుమాధవ్‌ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు'

Intro:Tg_kmm_09_21_keshappagudemlo_nss_shibhiram_av_10088 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి మండలంలోని ముత్యాలమ్మపాడు సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి మండలంలోని అనేక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అశ్వారావుపేట మండలం లో భారీ వర్షాల కారణంగా పెద్ద వాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. note : విజువల్స్ డెస్క్ వాట్సాప్ కు పంపాను

Body: పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.