ETV Bharat / state

పూలే దంపతుల విగ్రహాల స్థాపనకు భూమిపూజ

బయ్యారంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయిపూలే విగ్రహాల స్థాపనకు భూమి పూజ నిర్వహించారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్​, జిల్లా కబడ్డీ అసోసియేషన్​ అధ్యక్షులు హరిసింగ్​ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Jyothi Rao BhaPule SavitriBhai Pule Statue Inauguration
పూలే దంపతుల విగ్రహాలకు భూమిపూజ
author img

By

Published : Jun 6, 2020, 12:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయిపూలే విగ్రహాల స్థాపనకు భూమి పూజ చేశారు. పూలే దంపతుల ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటు పడాలని, వారు చూపిన బాటలో నడవాలని రాజారాం యాదవ్​ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌని భాస్కర్, గౌని ఐలయ్య, రాజేష్​ నాయక్​, సుగుణ రావు, బూర శ్రీనివాస్​ గౌడ్, సురేష్​ యాదవ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.