ETV Bharat / state

పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలి: హనుమ విహారి - భద్రాద్రి కొత్తగూడెంలో సందడి చేసిన హనుమ విహారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న యువత ఆయనతో స్వీయచిత్రాలు తీసుకోవటానికి ప్రయత్నించారు.

Indian Test Cricketer Hanuma vihari tour in Bhadradri Kothagudem District
పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలి
author img

By

Published : May 23, 2020, 10:36 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం మోతే గ్రామంలో భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి సందడి చేశారు. గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి సతీసమేతంగా విచ్చేసిన ఆయన గ్రామస్థులతో సరదాగా గడిపారు. యువత ఎంచుకున్న లక్ష్య సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. బంధువుల ఇంటికి ఇలా ఆయన రావడం ఇది రెండోసారి. హనుమ విహారిని స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.