ETV Bharat / state

పెద్ద ఎత్తున పొగలు... స్థానికుల ఆందోళన - yellnadu Opencast news

ఉపరితల గని బ్లాస్టింగ్​తో శివారు ప్రాంతంలో దట్టమైన పొగలతో పాటు రాళ్లు పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన దృశ్యాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకున్నాయి.

huge fog at yellandu opencast local people worried
పెద్ద ఎత్తున పొగలు... స్థానికుల ఆందోళన
author img

By

Published : Feb 27, 2021, 6:02 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఉపరితల గని శివారు ప్రాంతంలో బొగ్గు వెలికితీసేందుకు చేసిన బ్లాస్టింగ్​తో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలో ఆ ప్రాంతంలో బొగ్గు, రాళ్లు చేరడం చేత స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ఉపరితల గనిలో బ్లాస్టింగ్ పనులు జరగడం, కొంతమేర పొగలు రావడం సహజం కానీ... దట్టమైన పొగలతో పాటు బొగ్గు, రాళ్లు శివారు ప్రాంతంలో పడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్​ కుమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.