ETV Bharat / state

కోడి వింత నడక..ఆశ్చర్యంగా చూస్తున్న జనం - కోళ్లు

కోళ్లు మాములుగా బారు కాళ్లతో నడుస్తుంటాయి. కానీ ఓ కోడి నిటారుగా నడుస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.

కోడి వింత నడక
author img

By

Published : May 8, 2019, 5:59 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడిలో ఓ కోడి వింతగా నడుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామానికి చెందిన దుద్దుకూరు సుమంత్ అనే వ్యక్తి ఇంట్లో ఓ కోడి నిటారుగా నడుస్తూ వింతగా కనిపిస్తోంది. సాధారణంగా కోళ్లు బారు కాళ్లతో నడుస్తుంటాయి. ఈ కోడి మాత్రం వింతగా మెడ నిటారుగా పెట్టుకొని నడుస్తూ.. చూపరులకు ఆసక్తి కలిగిస్తోంది.

ఇవీ చూడండి: బంగారం తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పరార్​

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.