ETV Bharat / state

తహసీల్దార్​పై రైతుల ఆగ్రహం.. - farmers fires on mro

భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో రైతులకు, తహసీల్దార్​కు మధ్య ఇసుక వివాదం రాజుకుంటోంది. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్​పై రైతుల ఆగ్రహం..
author img

By

Published : Oct 17, 2019, 9:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక వివాదం రాజుకుంటోంది. కొందరు రైతులు ఎడ్ల బండ్లతో ఇసుక రవాణా చేశారంటూ ఆయా బండ్లను పోలీస్​స్టేషన్​కు తరలించారు తహసీల్దార్​. బండికి రూ.5000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేశారు. ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ఎద్దులను తీసుకొచ్చి తహసీల్దార్​ కార్యాలయ ప్రాంగణంలో కట్టేశారు. తక్కువ ధరకే ఇసుక పంపిణీ చేస్తున్నామంటూ తమను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రైతులు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్​పై రైతుల ఆగ్రహం..

ఇవీచూడండి: రేపు మద్యం దుకాణాలకు లాటరీ...

Intro:ఇసుక

Body:వివాదం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లోగత మూడు రోజులుగా ఇసుక వివాదం జరుగుతుంది.మండలంలోని కొందరు రైతులు ఎడ్ల బండ్లు ద్వారా ఇసుక రవాణా చేయడంతో తహశీల్ధారు బండ్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎడ్ల బండికి రూ 5000 జరిమానా వేయాలని నిర్ణయించారు దీంతో ఎడ్లబండ్ల నిర్వాహకులు ఎడ్లబండిని లాగే ఎద్దులను తాసిల్దార్ కార్యాలయం వద్దకు తీసుకువచ్చి కార్యాలయ ప్రాంగణంలో కట్టేశారు మేము జీవనం కోసం ఇసుక రవాణా చేస్తున్నామని తక్కువ ధరకు ఇసుక ఇస్తున్నామని మమ్మల్ని ఈ విధంగా పోలీస్ స్టేషన్కు తరలించడం సబబు కాదని ఆందోళన చేశారు తహసిల్దార్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు రావడంతో వారు తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.