భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి... ఐటీసీ నిర్వాహకులు 10 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందజేశారు.
బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీకి చెందిన భద్రాచలం పేపర్ లిమిటెడ్ తరుపున ఇచ్చినట్లు నిర్వాహకులు చెంగల్ రావు తెలిపారు. ప్రతి సంవత్సరం భద్రాద్రిలో ముక్కోటి శ్రీరామనవమికి 10 క్వింటాళ్ల బియ్యాన్ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: పీఆర్సీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..