ETV Bharat / state

పొదెం వీరయ్య పార్టీ మారట్లేదు: సీఎల్పీ నేత భట్టి - podem veeraiah meets bhatti

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీ మారుతున్నట్లు వచ్చిన వదంతులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం జిల్లా మధిరలో పొడెంతో భేటీ అయ్యాక.. ఆయన కాంగ్రెస్​లోనే కొనసాగుతున్నట్లు భట్టి స్పష్టం చేశారు.

clp leader bhatti about podem veeraiah party changing
పొడెం వీరయ్య పార్టీ మారట్లేదు: భట్టి విక్రమార్క
author img

By

Published : Jun 22, 2020, 7:48 AM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో తెరాస ప్రభుత్వం మైండ్​ గేమ్ ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భద్రాచలం కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీ మారుతున్నట్లు గులాబీ వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఖమ్మం జిల్లా మధిరలోని తన నివాసంలో ఎమ్మెల్యే వీరయ్యతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. వీరయ్య కాంగ్రెస్​లోనే కొనసాగుతారని... ఏ పార్టీకి వెళ్లట్లేదని భట్టి స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.