ఆదిలాబాద్లోని అటవీశాఖ కార్యాలయం ముందు కోలం ఆదివాసీ గిరిజనుల సంఘం ఆందోళనకు దిగింది. విక్రయానికి నిల్వఉంచిన ఇప్పపువ్వును పోలీసులు, అటవీశాఖ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు దుయ్యబట్టారు.
ఇవీచూడండి: ఏమేమీ పువ్వప్పునే గౌరమ్మ..