ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై టవేరా వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న వాహనంలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్ల జాతీయ రహదారిపై వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు.
జాతీయ రహదారిపై బోల్తాపడిన టవేరా
అతివేగం, అజాగ్రత వల్ల ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జాతీయ రహదారిపై ఏడుగురితో ప్రయాణిస్తున్న టవేరా వాహనం బోల్తా పడింది.
బోల్తాపడిన టవేరా
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై టవేరా వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న వాహనంలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ వేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్ల జాతీయ రహదారిపై వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు.
Intro:tg_adb_91_travera_bolta_c9
Body:
ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్
సెల్ నెంబర్ 9490917560
.....
జాతీయ రహదారిపై బోల్తా పడిన ట్రావెరా వాహనం
....
( ):- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ట్రవేరా వాహనం బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న వారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న వాహనంలో ఏడుగురు ప్రయాణికులు ఉండగా అతివేగం అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్ల ఎడమవైపు నుంచి జాతీయ రహదారిపై కుడివైపున వాహనం బోల్తా కొట్టింది అందులో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు మిగితా వారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
Conclusion:.