ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్సీ భవన ప్రాంగణంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో పలు సమస్యలపై నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి నూర్ సింగ్ డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఇచ్చోడలో ఉపాధ్యాయుల ఆందోళన - ఇచ్చోడలో ఉపాధ్యాయుల ఆందోళన
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.
ఇచ్చోడలో ఉపాధ్యాయుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్సీ భవన ప్రాంగణంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. టీపీఆర్టీయూ ఆధ్వర్యంలో పలు సమస్యలపై నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి నూర్ సింగ్ డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
Intro:tg_adb_91_19_teachersnirasana_ts10031
Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
ఉపాధ్యాయుల నిరసన
....
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎమ్మార్సీభవన ప్రాంగణంలో టి పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పలు సమస్యలపై నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే నూర్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా పరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు 2015 జూలై నుండి రావాల్సిన పిఆర్ సినీ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కూడా పేర్కొన్నారు .
Conclusion:.