రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం తక్కువేనట! - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా ఆదిలాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో సంచరిస్తున్న మిడతలు.. రాష్ట్రానికి వచ్చే అవకాశం తక్కువగా ఉందని.. ప్రత్యేక నోడల్ అధికారి రాజశేఖర్ తెలిపారు. గాలి వాటానికి అనుగుణంగా ఉత్తర భారతం వైపు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. అయినప్పటికీ.. జిల్లా, గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టామంటున్న రాజశేఖర్‌తో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి.