ETV Bharat / state

ఉద్రిక్తతకు దారితీసిన భాజపా నాయకుల ఆందోళన

ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భాజపా నాయకులు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన ఆదిలాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

small-clashes-between-bjp-leaders-and-police-at-Adilabad
ఉద్రిక్తతకు దారితీసిన భాజపా నాయకుల ఆందోళన
author img

By

Published : Dec 14, 2020, 5:04 PM IST

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్​ జిల్లాలో భాజపా నాయకులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్​ ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించిన భాజపా శ్రేణులు.. ఒక్కసారిగా కలెక్టరేట్​ భవనంలోకి దూసుకెళ్లారు.

ప్రధాన ద్వారం వద్ద ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చూడండి: వాడరేవులో ఉద్రిక్తత.. కర్రలు, కత్తులతో పరస్పర దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.