ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలంటూ నినదించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇవీ చూడండి: మృగాడి కస్టడీ పిటిషన్పై నేడు విచారణ